Logo
Download our app
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
NEWS   Aug 27,2026 06:49 pm
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్‌ చేతుల మీదుగా సతీష్‌కు అభినందనలు అందజేశారు. గ్రామ ప్రజల విశ్వాసంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సతీష్‌కు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కన్నాపురం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source