Logo
Download our app
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
NEWS   Aug 27,2026 08:16 pm
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, షాపుల రవాణా రిజిస్టర్లను పరిశీలించారు. లబ్ధిదారులకు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో, షాపులకు ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్ నుంచి బియ్యం సరఫరా కావడం లేదన్న ఫిర్యాదులతో ఈ విచారణ చేపట్టారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source