Logo
Download our app
జాతీయ రహదారిపై బైఠాయించి గ్రామస్తుల ధర్నా
NEWS   Aug 28,2026 06:55 pm
రోడ్డు విస్తరణ పనులు త్వరగా చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని కోతులనడుమ గ్రామం ఉంటుంది. రహదారి విస్తరణలో భాగంగా ఆ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. అండర్ పాస్ ఏర్పాటు చేస్తే రోడ్డు దాటేందుకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు స్పందించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source