Logo
Download our app
శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
NEWS   Aug 28,2026 06:56 pm
నిర్మల్: వాల్మీకి నగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా కమలాకర్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైన పండుగ అని విద్యార్థులకు మన పండుగల వెనుక పురాణాలు, ఇతిహాసాలు తెలియజేయాలని అన్నారు. అనంతరం ఈ పాఠశాలలో మౌలిక వసతుల సదుపాయాలకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు, ఆచార్యులు నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనమిద్దరము దేశానికి, ధర్మానికి రక్ష అని రక్షబంధనం జరుపుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source