Logo
Download our app
కరీంనగర్ డంపింగ్ యార్డు తరలించాలని ధర్నా
NEWS   Aug 29,2026 11:28 pm
కరీంనగర్: నగరంలోని డంపింగ్ యార్డును దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. జిల్లా బాధ్యుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. 4.5 లక్షల టన్నుల చెత్తతో ప్రజలు దుర్వాసన, పొగతో ఇబ్బంది పడుతున్నారని, రూ.25 కోట్లు దుర్వినియోగం చేసినా బయో మైనింగ్ జరగలేదని ఆరోపించారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source