Logo
Download our app
ఒక్క సీసీ కెమెరా.. వంద మంది పోలీసులతో సమానం
NEWS   Aug 29,2026 11:31 pm
కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జ్యోతినగర్‌ రోడ్‌ నెం.1లోని మహాత్మా స్ట్రీట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ప్రారంభించారు. సునీల్‌రావు మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు వంద మంది పోలీసులతో సమానమని, కాలనీల రక్షణకు ప్రజలు కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీజన్‌రెడ్డి, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source