Logo
Download our app
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
NEWS   Aug 30,2026 04:25 pm
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ 3 స్థానంలో కొత్త జీఓ తీసుకురావాలని, 1/70 చట్టం అమలు చేయాలని, గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని చర్చించారు. సింగరేణిలో ఏజెన్సీ గిరిజనులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source