Logo
Download our app
మా ఇంట్ల లగ్గం.. జర యాదిమరవకుండ్రి!
NEWS   Aug 30,2026 04:05 pm
‘‘అయ్యలారా.. అమ్మలారా.. సుట్టాలారా.. దోస్తులారా.. మా ఇంట్ల లగ్గం ఖాయమైంది. యాది మరవకుండచ్చి.. మా పిల్లపిల్లగాణ్ని దీవించాలె’’ అంటూ తెలంగాణ యాసలో ముద్రించిన పెళ్లి పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా పెగడపల్లికి చెందిన అల్లం మల్లమ్మ, గట్టయ్య దంపతుల కుమారుడు వెంకటేష్‌ వివాహం సౌమ్యతో నేడు జరుగుతోంది. ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను పూర్తిగా తెలంగాణ మాండలికంలో ముద్రించారు. రోజూ మాట్లాడుకునే స్థానిక యాసలో పెళ్లి పిలుపు ఉండటంతో బంధువులు, స్థానికులు ఆసక్తిగా చదువుతూ ఫిదా అవుతున్నారు. తెలంగాణ సంస్కృతి, మట్టివాసనను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఆహ్వాన పత్రిక వైరల్‌గా మారింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source