Logo
Download our app
కొత్త ట్రెండింగ్ పాట ‘ఏషనాగుల’
NEWS   Aug 30,2026 11:03 am
యూట్యూబ్‌లో ‘ఏషనాగుల’ పాట అదరగొడుతోంది. విడుదల చేసి 24 గంటల్లోపే 30+ మిలియన్‌ వ్యూస్‌, 4లక్షల లైక్స్‌తో దూసుకుపోతోంది. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘ఏషనాగుల’ మాస్‌ బీట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అనిరుధ్‌ మ్యూజిక్‌, స్క్రీన్‌పై నాని, కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌ అలరిస్తున్నాయి. రిపీట్‌ మోడ్‌లో నెటిజన్లు ఈ సాంగ్‌ను ఆస్వాదిస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source