Logo
Download our app
కరీంనగర్ త్రీటౌన్ పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ
NEWS   Sep 01,2026 12:03 am
కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తును పరిశీలించారు. సాంకేతిక వేదికల ఆధారంగా కేసుల పరిష్కారం వేగవంతం చేయాలని, సైబర్ నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఇన్స్‌పెక్టర్ తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source