Logo
Download our app
సుదీర్ఘ సేవలందించిన అధికారులకు సన్మానం
NEWS   Sep 01,2026 12:03 am
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సై ఖాజా ఫయాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ ఖాజా పాషాలను సోమవారం సీపీ గౌష్ ఆలం ఘనంగా సన్మానించారు. బాధ్యతలను నిబద్ధతతో పూర్తిచేసి విరమణ పొందడం అభినందనీయమన్నారు. అధికారుల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షస్తూ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇతర అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source