Logo
Download our app
రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకం
NEWS   Sep 01,2026 12:02 am
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రైవేట్ ఉద్యోగుల జేఏసీ నేత యాదవ రెడ్డి అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను స్మరించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని స్మరించుకుంటూ యాది సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు ఎమ్మెల్సీ కోదండరాం, బి వినోద్ కుమార్ పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source