Logo
Download our app
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
NEWS   Sep 01,2026 01:12 pm
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే సొంతంగా వండుకోవాలని అనడంపై మండిపడ్డారు. రూ.కోట్లతో మైదానం, గ్యాలరీలు నిర్మిస్తున్న అధికారులు.. 24/7 లైబ్రరీ, హాస్టల్ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రేపు 2వ సర్కిల్, మెయిన్ గేట్ వద్ద నిర్వహించే ఆందోళనకు పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source