Logo
Download our app
కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన హోరు: సెప్టెంబరు 2 నుంచి వారోత్సవాలు
NEWS   Sep 01,2026 02:05 pm
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ల నాయకత్వంలో 420 అడుగుల ఫ్లెక్సీల ప్రదర్శన, కలెక్టరేట్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source