Logo
Download our app
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
NEWS   Sep 01,2026 02:32 pm
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా ప్రజారవాణాధికారిణి నీలిమ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. బస్టాండ్‌ నుంచి ఎక్కే ప్రాంతం వరకు దూరానికి అనుగుణంగా అదనపు రుసుము చెల్లించాలి. బస్సు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు 73828 25450, 99592 25450 నంబర్లకు సంప్రదించాలి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source