Logo
Download our app
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
NEWS   Sep 01,2026 10:33 pm
ఎల్.ఎండి. కాలనీ: నేరాల కట్టడికి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా చర్యలు చేపట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్.ఎండి పోలీస్ స్టేషన్‌ను ఆయన వార్షిక తనిఖీ చేశారు. రికార్డులు, లాకప్‌లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందిస్తూ, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రమేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source