Logo
Download our app
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
NEWS   Sep 01,2026 10:35 pm
కరీంనగర్: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు, 30వ డివిజన్‌లో ₹10 లక్షలతో పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోట్ల శ్యామల, కళ్లేపల్లి శారద, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source