Logo
Download our app
పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
NEWS   Sep 30,2026 11:04 pm
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు పోలీస్‌స్టేషన్‌లో 37 ఏళ్ల సేవలందించిన అబ్దుల్ రెహమాన్‌ను అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీస్‌ శాఖకు వారు అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని అదనపు ఎస్పీ ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source