Logo
Download our app
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
NEWS   Oct 03,2026 02:56 pm
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి AI పై అవగాహన కల్పించగా, స్వామి ముద్దం సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండలోని ZPHS కాన్ఫరెన్స్ హాల్లో ఈ వర్క్‌షాప్ జరుగుతోంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source