Logo
Download our app
కూటమి పార్టీలో అనుకోని అతిధి
NEWS   Oct 06,2026 04:17 pm
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటివరకు జెండాలు మోసిన పలువురి విజయానికి కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని చిత్తూరులోని 2 సామాజిక వర్గాలు ఆలోచనలో పడ్డారు. చైతన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నగరం మేయర్ పదవి ఆశిస్తుండడం కూటమి పార్టీలో చిచ్చు రేపుతుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

LATEST NEWS   Oct 06,2026 10:21 am
మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు యువతీ ధర్నా
ప్రేమ పేరుతో యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్...

⚠️ You are not allowed to copy content or view source