Logo
Download our app
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
NEWS   Oct 13,2026 08:33 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. తాను 3నెలల గర్భిణినని, ప్రస్తుతం ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు. రాహుల్‌ తన చేయి లాగడంతో కిందపడినట్లు, కెమెరామన్‌ను కూడా తోసివేసినట్లు వీడియోలో చెప్పారు. బీజేపీ నేతలు ఆమెను ఆస్పత్రిలో పరామర్శించారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

⚠️ You are not allowed to copy content or view source