Logo
Download our app
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు నకిలీ మెసెజ్‌లు పంపి, వాటికి YES, NO అని రిప్లై ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఇలాంటి మెసెజ్‌లకు స్పందించకుండా, బ్యాంకు అధికారిక APPలో లావాదేవీలను పరిశీలించాలని సూచించారు. సైబర్‌ మోసంలో డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

⚠️ You are not allowed to copy content or view source