అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్స్టర్ మోడల్లో ఎగిరే కారును తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను మస్క్ తన X ఖాతాలో షేర్ చేశారు. అటు టెస్లా కూడా కారు వీడియోను విడుదల చేసింది.