www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

దూదేకులకు 20 గుంటల స్థలం

Share:
128 Views
దూదేకులకు 20 గుంటల స్థలం

నర్సింగాపూర్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో దూదేకుల సోదరుల కోసం సాంకురగుట్ట సమీపంలో 20 గుంటల స్థలాన్ని ఖబ్రాస్థాన్‌కు కేటాయించారు. రెవెన్యూ శాఖ అధికారులు స్థలానికి హద్దులు నిర్ణయించారు. గ్రామం మధ్యలో ఉన్న పాత ఖబ్రాస్థాన్‌ను నిలిపివేసి, ఆ స్థలంలో పూల మొక్కలు నాటి సుందరీకరించనున్నట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం తెలిపింది. ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.