తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే ద్వారా జనాభా వివరాలు సేకరిస్తారు. అంతకు ముందు జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు సవరణల ప్రక్రియ చేపట్టనున్నారు. 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను జనగణనకు ప్రామాణిక తేదీగా నిర్ణయిస్తూ ప్రభుత్వం G.O MS నం. 155 జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
LATEST NEWS
Telangana, Hyderabad
జనగణనకు తేదీలు ఖరారు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
ఉపాధ్యాయ సమస్యలపై డీఈఓతో టీజీయూఎస్ నేతల భేటీ
Nov 19,2026 09:49 pm
జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు
Nov 19,2026 09:24 pm
ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థులు
Nov 19,2026 09:23 pm
నీటి వృథాను అరికట్టాలని విద్యార్థులకు సూచన
Nov 19,2026 09:23 pm