www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ప్రజావాణి ఫిర్యాదుతో రహదారి ఆక్రమణ తొలగింపు

Share:
128 Views
ప్రజావాణి ఫిర్యాదుతో రహదారి ఆక్రమణ తొలగింపు

రాయికల్: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇటిక్యాల రోడ్డు సమీపంలో ఆక్రమణకు గురైన రహదారిని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సంయుక్తంగా ఆక్రమణ తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ రహదారులు, ప్రజా స్థలాలను ఆక్రమించకుండా మున్సిపల్ నిబంధనలను పాటించాలని కమిషనర్ సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.