Logo
Download our app
విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ
NEWS   Aug 18,2024 06:32 am
కామనగరువు పంచాయతీ పరిధిలోని మెండువారిపేటలో ఉన్న‌ ముక్తిధామ్ ప్రాంగణ‌ ఆకొండి గోపాలకృష్ణమూర్తి గ్రంథాలయములో విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. ఈ కార్యక్రమం జేసిఐ అధ్యక్షుడు ఆకొండి చాణక్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నుండి 10 వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకి వారి వ్యాసం ఆధారంగా మాకిరెడ్డి పూర్ణిమ, నాగ సుధా కొండ చేతుల మీదుగా స్కాలర్షిప్ అందించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source