Logo
Download our app
అరకు సిఐని కలిసిన NDA నాయకులు
NEWS   Aug 25,2024 08:09 am
అరకులోయ సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరిని ఎన్‌డి‌ఏ కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సిఐ కు పుష్పగుచ్ఛం అందించి శుభకాంక్షలు తెలిపారు. అరకు పరిదిలో శాంతిభద్రతలు కాపాడాలన్నారు. కలిసిన వారిలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మూర్తి, జిల్లా కార్యదర్శి డొంబు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, సాగర ఎంపీటీసీ దేవదాసు, టీడీపీ నాయకులు సర్పంచ్ లు ఆనంద్, సీతారాం, తదితరులు ఉన్నారు.

Top News

BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

⚠️ You are not allowed to copy content or view source