Logo
Download our app
పీచు బొమ్మ‌లకు స‌హ‌క‌రిస్తాం
NEWS   Aug 25,2024 02:23 pm
మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలో కోనసీమ కొబ్బరి పీచుతో తయారు చేస్తున్న బొమ్మలను మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. ఈ పీచు బొమ్మలు పర్యావరణ అనుకూలమైనవ‌ని, మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత తోడ్పాటు అవుతామని మంత్రికి నిర్వాహకులు తెలిపారు. ఈ బొమ్మల మార్కెటింగ్ మరింత పెరగడానికి సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source