Logo
Download our app
ఆగష్టు 26 నుండి క్రీడా వారోత్సవాలు
NEWS   Aug 25,2024 04:33 pm
పాడేరు: మేజర్ ద్యాన్ చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగష్టు 26 నుండి 31 వరకు అల్లూరి జిల్లాలో క్రీడా వారోత్సవాలు జరూపుతున్నట్లు DSDO జగన్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల క్రీడలను, వ్యాసరచన, క్విజ్ పోటీలను ఈ నెల 27, 28న GTWAH స్కూల్ తలారిసింగి లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ క్రీడా జట్ల పేర్లను జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ, పాడేరు నందు నమోదు చేసుకోవాలన్నారు. 9000274225 ను సంప్రదించాలన్నారు

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source