Logo
Download our app
కాకినాడలో కృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమాలు
NEWS   Aug 26,2024 09:07 am
కృష్ణాష్టమి పర్వదినాన పురస్కరించుకొని ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేయగా, మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ ఇంజినీరు గట్టి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source