Logo
Download our app
మహేశ్​ వాయిస్​తో ముఫాసా ట్రైలర్‌
NEWS   Aug 26,2024 09:23 am
హాలీవుడ్ మూవీ ముఫాసా : ది లయన్‌ కింగ్ కు మహేశ్ బాబు తెలుగులో తన గాత్రాన్ని అందించారు. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి అంటూ మహేశ్‌ చెప్పే వాయిస్ ఓవర్​ మూవీ లవర్స్​ను ఆకట్టుకుంటున్నాయి. అలానే అద్భుతమైన విజువల్స్‌తోనూ ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source