Logo
Download our app
CMRF చెక్కులు పంపిణి చేసిన షబ్బీర్
NEWS   Aug 26,2024 11:31 am
KMR: కామారెడ్డి నియోజకవర్గంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో పలువురు లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణి చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి CMRF ప‌థ‌కం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source