Logo
Download our app
ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద
NEWS   Sep 02,2024 12:49 pm
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం నుండి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. కడెం ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి వస్తున్న వరద నీరును అంచనా వేసిన అధికారులు ఆదివారం గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదిలారు. 5గేట్ల నీటిని వదలగా,నీటిని 16గేట్ల ద్వారా నీటిని గోదావరిదిగువ ప్రాంతానికి వదులుతున్నారు.అలాగే ఎల్లంపల్లి బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని ఈఈ స్వామి తెలిపారు

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source