Logo
Download our app
నకిలీ అధికారుల అక్రమ వసూళ్లు
NEWS   Sep 03,2024 08:11 am
ముంచింగిపుట్టు: అధికారులమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన నకిలీలు అడ్డంగా దొరికిపోయారు. విశాఖ ఆరిలోవకి చెందిన బొత్స యువరాజు, మండవల్లి రాజారత్నంలు ముంచింగిపుటలోని ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి తాము అటవీశాఖ అధికారులమంటూ వైద్యశిబిరం నిర్వహణ‌కు డబ్బులు కావాలని 6 వేలు వసూలు చేశారు. ZP చైర్ పర్సన్ భర్త మూర్తి నుండి 3 వేలు వసూలు చేయగా.. మూర్తి DFOకి ఫోన్‌లో సంప్ర‌దించ‌గా వైద్య శిబిరం నిర్వహించడం లేదని DFO బదులిచ్చారు. సదరు నకిలీలను పట్టుకొని మూర్తి పోలీసులకు అప్పగించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source