Logo
Download our app
ఇది సార్ పుష్ప గాడి రేంజు!!
NEWS   Sep 03,2024 10:19 am
పుష్ప‌ పార్టు 2 సౌత్ భాషల‌ OTT రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోనే రికార్డు స్థాయిలో రూ. 275 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీలో అనిల్ తడాని ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేశాడు. ఇది కూడా ఇప్పటి వరకు సౌత్ సినిమాకు నార్త్‌లో వచ్చిన హైయెస్ట్ రేట్. మ్యూజిక్ హక్కుల కోసం టీ-సిరీస్ రూ. 60 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కూడా రికార్డే. డిసెంబర్ 6న 13 భాషల్లో పుష్ఫ‌ విడుదల కానుంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source