Logo
Download our app
TUWJ (IJU)లో చేరిన ప్రెస్‌క్లబ్ సభ్యులు
NEWS   Sep 03,2024 02:28 pm
తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు, పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 23 రిపోర్ట‌ర్లు TUWJ (IJU)లోలోచేరారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఐజేయు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ వారికి సభ్యత్వాలను నమోదు చేయించి, రశీదులను అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. 65 సంవత్సరాల ఉద్యమ వారసత్వ చరిత్ర కలిగిన TUWJ సంఘంలో చేర‌డం పట్ల సంతోషాన్నివ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source