Logo
Download our app
జెడ్పి జిపిఎఫ్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
NEWS   Sep 03,2024 02:19 pm
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వాణాధికారి (CEO) వినోద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఈఓ వినోద్, డిప్యూటీ సిఇఓ మచ్చ గీతతో సమావేశమై ఉపాధ్యాయుల జెడ్పి జిపిఎఫ్ సమస్యలపై చర్చించిన‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దొంతుల శ్రీహరి, పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిలర్ ఏ.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source