Logo
Download our app
17న విమోచన దినోత్సవ వేడుకలు
NEWS   Sep 03,2024 03:38 pm
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఏటా జరిగేలా కేంద్రం నిర్ణయించిందని కిషన్​రెడ్డి తెలి పారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ లో విమోచన దినోత్సవ వేడుకలకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వ‌స్తున్న‌ట్టు తెలిపా రు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీపైన జాతీయ జెండా ఎగుర వేస్తామన్నారు. 1948లో నిజాం లొంగిపోయిన రోజు.. గణేష్ నిమజ్జనం ఒకేరోజు జరిగిందని, మళ్లీ 75ఏళ్ల తర్వాత ఇది రిపేట్ అవ్వడం సంతోషమని కిషన్‌రెడ్డి చెప్పారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

⚠️ You are not allowed to copy content or view source