Logo
Download our app
కడెం ప్రాజెక్టులో 5 గేట్లు ఎత్తివేత
NEWS   Sep 04,2024 06:51 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో కడెం ప్రాజెక్టులో 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్ స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.800 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 29496 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో 31326 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు.

Top News

TECHNOLOGY   Aug 03,2026 10:06 pm
రూ. 400తో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి....

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source