Logo
Download our app
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
NEWS   Sep 05,2024 07:56 am
అరకు: జలవనరులు కలుషితం అవకూడదని ఆరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విభాగం మట్టి వినాయక ప్రతిమలను విద్యార్ధులకు పంపిణీ చేశారు. రసాయనాలతో చేసిన ప్రతిమలతో జలవనరులకు, పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రిన్సిపాల్ కెబికె నాయక్ తెలిపారు. విద్యార్ధులు త‌మ‌ గ్రామాల్లో మట్టి వినాయక ప్రతిమలతో కలిగే ఉపయోగాలను వివరించి, గ్రామస్తులతో మట్టి వినాయక ప్రతిమలను పూజించే విధంగా చేయాలని NSS P.O లు నాగబాబు, విజయలక్ష్మి, అనితకుమారి కోరారు.

Top News

TECHNOLOGY   Aug 03,2026 10:06 pm
రూ. 400తో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి....

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source