Logo
Download our app
రైతులకు TDF - USA సాయం
NEWS   Sep 04,2024 10:03 am
సిరిసిల్ల: ఆవునూర్ (ముస్తాబాద్)లో భారీ వ‌ర్షాల‌ తో షార్ట్ సర్క్యూట్ వ‌ల్ల‌ పేద రైతు బత్తుల మల్లే శంకి చెందిన 13 గొర్రెలు మృతి చెందాయి. కుటుం బ ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులకు తోడు 13 గొర్లు చనిపోవ‌డంతో TDF USA మాజీ అధ్య‌క్షులు దివేశ్ అనిరెడ్డి తక్షణ సాయంగా 10వేలు అందిం చారు. TDF జైకిసాన్ కార్యక్రమం కింద 5వేలు, ఆరోగ్యసేవ కింద 5వేలు బాధితుని ఇంటికి వెళ్లి అందించారు TDF ఇండియా అధ్య‌క్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి, గుండం నర్సయ్య, ఎల్లారెడ్డి, రవి, విశ్వనాథం పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

⚠️ You are not allowed to copy content or view source