Logo
Download our app
ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌
NEWS   Sep 04,2024 09:58 am
కోరుట్ల ప్రాథమిక పాఠశాల గడిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగా రావు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించా రు. విద్యార్థులు ఆకలితో ఉండవద్దని ప్రారంభించి న కార్యక్రమమన్నారు. స్వచ్ఛత పక్వడా కార్యక్ర మంలో మొక్కలు నాటారు. జువ్వాడిని అమ్మ ఆదర్శ స్కూల్ కమిటీ చైర్మన్ పోతుగంటి మంగ, హెడ్ మాస్టర్ నునావత్ రాజు సన్మానించారు. కౌన్సిలర్లు గంగాధర్, నాగభూషణం, లింగం, ప్రభాకర్, లక్ష్మణ్, విద్యాధికారి నరేశం, టీచర్స్ పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధనలక్మి

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source