Logo
Download our app
మట్టి గణపతులు పూజించాలి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
NEWS   Sep 04,2024 04:29 pm
పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కోరారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలనే పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుందని తెలిపారు.

Top News

TECHNOLOGY   Aug 03,2026 10:06 pm
రూ. 400తో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి....

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source