Logo
Download our app
కేజీబీవీల ఔట్ సోర్స్ జేఎల్స్, సిఆర్టీల సమస్యల పరిష్కారానికి వినతి
NEWS   Sep 04,2024 03:21 pm
అరకు: కేజీబీవీల ఔట్ సోర్స్ JLs, CRTల సమస్యల పరిష్కారం చేయాలంటూ టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. పాడేరు డివిజన్ లోని కేజీబీవీలలో ఔట్ సోర్స్‌లో పనిచేసిన ఆరుగురు JLs, నలుగురు CRT లను ఇప్పటి వరకు ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. శ్రావణ్ స్పందిస్తూ సమస్యను మంత్రి లోకేష్ దృష్టిలో పెట్టి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source