Logo
Download our app
మల్యాల: నవవధువు ఆత్మహత్య
NEWS   Sep 04,2024 03:37 pm
నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్యాల మండలం తక్కలపల్లి గ్రామంలో జ‌రిగింది. తక్కళ్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మిని మ్యాడంపల్లికి చెందిన తడగొండ దినేష్‌తో గత నెల 18న వివాహం జరిపించారు. హైదరాబాదులో స్థిరపడిన వరుడి కుటుంబం నుంచి మంగళవారం సాయంత్రం యువతి పుట్టింటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం తన చావుకు ఎవరూ కారణం కాదని చేతి పై రాసుకుని బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source