Logo
Download our app
బాధితులకు అండగా SFI
NEWS   Sep 05,2024 04:50 pm
శ్రీసత్యసాయిజిల్లా: విజయవాడలో వరదతో లక్షలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో SFSI ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల దగ్గర వరద బాధితులకు సహాయనిధి సేకరించారు. ఈ కార్యక్రమంలో SFSI జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, SFSI నాయకులు రాజా, విశ్వనాథ్, మోమిన్, బాషా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source