Logo
Download our app
సాత్విక్ ఆర్థిక సహాయం
NEWS   Sep 05,2024 04:37 pm
విజయవాడ వరద బాధితుల సహాయార్థం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున అవార్డు, ఒలంపియన్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 2 లక్షల రూపాయలు డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కి తన త‌ల్లిదండ్రుల‌ ద్వారా అందించారు. మంచి మ‌న‌సుకి సాత్విక్ ని, వారి పేరెంట్స్ ని తల్లిదండ్రులని ఈ సంద‌ర్భంగా కలెక్టర్ అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source