Logo
Download our app
ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కప్‌ను ఆవిష్క‌రించిన MLA గంగుల కమలాకర్
NEWS   Sep 05,2024 04:08 pm
ఈనెల 14, 15వ తేదీలలో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, స్థానిక నాయకులు, రాష్ట్ర చైర్మన్ వసంత్ కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రసన్న కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source