Logo
Download our app
గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి సవితమ్మ
NEWS   Sep 07,2024 06:26 am
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో వైసీపీ పార్టీ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....

LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...

⚠️ You are not allowed to copy content or view source